రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు: కొత్త బెంచ్‌మార్క్ వైపు దూసుకెళ్తున్న River Indie EV
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ రివర్ మొబిలిటీ తన ఏకైక ఉత్పత్తి అయిన రివర్ ఇండీ (River Indie Electric Scooter) అమ్మకాల్లో దూసుకుపోతోంది.
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ రివర్ మొబిలిటీ తన ఏకైక ఉత్పత్తి అయిన రివర్ ఇండీ (River Indie Electric Scooter) అమ్మకాల్లో దూసుకుపోతోంది.
4 kWh NMC బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించే రివర్ ఇండీ స్కూటర్ 6.7 kW (9hp) గరిష్ట శక్తిని, 26 Nm టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.
3.7 సెకన్లలోనే 0-40kph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 90kph. రివర్ మొబిలిటీ ప్రకారం, ఇండీ ఒకే ఛార్జ్‌పై 161 కిలోమీటర్ల IDC పరిధిని కలిగి ఉంది.
ఇందులో మరే స్కూటర్ లో లేనంతగా 55 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. గ్లోవ్‌బాక్స్‌లో 12 లీటర్లు, సీటు కింద 43 లీటర్లు ఉంది.
గ్లోవ్‌బాక్స్‌లో 12 లీటర్లు, సీటు కింద 43 లీటర్లు ఉంది. 14-అంగుళాల చక్రాలు రైడింగ్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి.