Tag: TVS Motor Company

EV Sales | ఈ-స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్‌దే మళ్లీ అగ్రస్థానం.. మూడో స్థానంలో ఓలా..
Electric Vehicles

EV Sales | ఈ-స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్‌దే మళ్లీ అగ్రస్థానం.. మూడో స్థానంలో ఓలా..

EV Sales in May 2025 | ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టీవీఎస్ (TVS Motor Company) వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ కు మార్కెట్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇది హోసూర్ కు చెందిన తయారీదారు ఓలా వంటి ఇతర బ్రాండ్లను దుమ్ము దులిపి ముందంజ వేయడానికి ఈ ఐక్యూబ్ దోహ‌ద‌ప‌డింది. మే 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. EV Sales : మే 2025లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు TVS, మే 2025లో 24,560 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. TVS దాని EV పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది అందులో మొద‌టిది iQube రెండోది X. వీటిలో రెండోది దాని అమ్మకాలు, డెలివరీల విష‌యంలో కొంత గందరగోళం నెలకొంది.TVS iQube కొన్ని రోజుల క్రితం ధర తగ్గింపుతో పాటు రిఫ్రెష్ చేసి కొత్త‌వేరియంట్ ను తీసుకొచ్చింది. ఇది కంపెనీకి మరింత లాభదాయకంగా మారింది. రెండవ స్థానం...
TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?
Electric Vehicles

TVS iQube ని ఒక సక్సెస్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మారడానికి కారణాలు ఏమిటి?

TVS iQube ఒక విజయవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే పనితీరుతో ఈవీ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. TVS iQube బేస్ మోడల్ ధర రూ. 1.07 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇందులో 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఇది 75kmph రియల్ రేంజ్ ఇస్తుుంది. గంటకు 75kmph గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. దీనితోపాటు వచ్చే ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో 2 గంటల 45 నిమిషాల్లో 0-80% వరకు ఛార్జ్ చేయబడుతుందని TVS Motor company చెబుతోంది. రైడర్లకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్, కాంబో-బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ డాష్, LED లైటింగ్, హెల్మెట్‌కు సరిపోయేంత అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద, ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి తగినంత ఫీచర్లతో కూడిన స్కూటర్. TVS iQube : వాస్తవ అనుభవం ఇలా.. ...
TVS Motor Company : మరో కొత్త సరసమైన TVS ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోందా?
Electric Vehicles

TVS Motor Company : మరో కొత్త సరసమైన TVS ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోందా?

TVS Motor Company : భారత్ లోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటి, టీవీఎస్ iQube ప్రజాదరణ పొందుతూ.. నెలవారీగా స్థిరమైన అమ్మకాలను నమోదు చేస్తోంది. అయితే టీవీఎస్ మరింత సరసమైన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పనిచేస్తోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆటోకార్ ఇండియా ప్రకారం, కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ కంటే తక్కువగా ఉంటుంది. కొత్త ఈవీ పండుగ సీజన్‌కు ముందు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టీవీఎస్ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అంచనాలు ప్రస్తుతం, TVS iQube శ్రేణి ధరలు 2.2 kWh బ్యాటరీతో బేస్ వేరియంట్‌కు రూ. 1 లక్ష నుంచి ప్రారంభమవుతాయి. 5.1kWh బ్యాటరీతో రేంజ్-టాపింగ్ ST ట్రిమ్‌కు దాదాపు రూ. 2 లక్షల వరకు (రెండూ ఎక్స్-షోరూమ్) ఉంటాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సరళమైన భాగాలు, తక్కువ ఫీచర్లు, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో లక్ష రూపాయల లోపు ఆఫర్‌గా ...