Tag: ThunderPlus

ఏథర్ ఈవీ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందుబాటులోకి మరిన్ని చార్జింగ్ స్టేషన్లు – ThunderPlus Charging Points
Electric Vehicles

ఏథర్ ఈవీ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందుబాటులోకి మరిన్ని చార్జింగ్ స్టేషన్లు – ThunderPlus Charging Points

ThunderPlus Charging Points | భారతదేశ వ్యాప్తంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి Ather Energy కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ThunderPlus తో ఏథర్ ఎనర్జీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారం అన్ని 140 ThunderPlus ఛార్జింగ్ హబ్‌లను Ather కస్టమర్లకు అందుబాటులో ఉంచుతుంది. 15 రాష్ట్రాల్లో 40 నగరాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్తగా చార్జింగ్ స్టేషన్లను వినియోగించుకోవచ్చు. దీంతో ఈవీ వినియోగదారుల్లో తమ వాహనాల్లో చార్జింగ్ కు సంబంధించిన ఆందోళన ఇక ఉండబోదు.. భారతదేశ EV పర్యావరణ వ్యవస్థ వృద్ధికి ఏథర్ ఎనర్జి తాజా నిర్ణయం దోహద పడనుంది. ThunderPlus : దేశవ్యాప్తంగా 140కి పైగా చార్జింగ్ స్టేషన్లు తాజా ఒప్పందంలో భాగంగా, ఏథర్ ఎనర్జీ వినియోగదారుల ఇప్పుడు థండర్‌ప్లస్ యొక్క ఫాస్ట్-ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా థండర్ ప్లస్ సీఈవో రాజీవ్ వైఎస్ఆర్ మాట్లాడుతూ.. "EV వి...