Tag: Indian Energy Sector

Renewable Energy | 2.1 మిలియన్ మెగావాట్లకు చేరిన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం
Solar Energy

Renewable Energy | 2.1 మిలియన్ మెగావాట్లకు చేరిన దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం

Renewable Energy in India : భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy)లో బలమైన పురోగతి సాధిస్తోంది. మార్చి 31, 2024 నాటికి దేశంలో అంచనా వేసిన మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2,109,655 మెగావాట్లకు చేరుకుంది. ఈ విద్యుత్ సామర్థ్యం పవన, సౌర, బయోమాస్ వంటి వివిధ వనరుల నుంచి ఉత్ప‌త్తి అవుతోంది. భారత్‌లో పునరుత్పాదక ఇంధన వనరులలో పవన విద్యుత్ (Wind Power) అతిపెద్ద వనరుగా నిలుస్తుంది. దీని సామర్థ్యం 1,163,856 మెగావాట్లు. ఇది దేశం యొక్క మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో దాదాపు 55% అని అంచనా. పవన ప్రాజెక్టులు ఎక్కువగా స్థిరమైన, బలమైన గాలి వేగం ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. ఇది ఏడాది పొడవునా పెద్ద‌ మొత్తంలో విద్యుత్ ఉత్పత్తికి సహాయపడుతుంది. Renewable Energy : రెండో స్థానంలో సోలార్ పవర్ సౌరశక్తి రెండో ప్రధాన సహకారి. భారతదేశం 748,990 మెగావాట్ల సౌరశక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని అంచనా. ఇది...