Tag: Godavari River

Godavari River | గోదావరిలో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం.. జన జీవనానికి సవాళ్లు..
General News

Godavari River | గోదావరిలో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం.. జన జీవనానికి సవాళ్లు..

Godavari River pollution : దేశంలో రెండో అతిపెద్ద పొడవైన నది గోదావిరి. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ జీవనాధారమైన గోదారమ్మ ప్రస్తుతం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. దీని ప్రభావం తెలంగాణలోనే అధికంగా ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, CSIR-NEERI ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి విడుదలతో జల పర్యావరణ వ్యవస్థలు, మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగించే అనేక తీవ్ర ప్రభావిత ప్రాంతాలను గుర్తించాయి. ఈ జిల్లాల్లో ఆందోళనకర స్థాయిలో కాలుష్యం తెలంగాణలోని గోదావరి నది (Godavari River ) ప్రాంతంలో, ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్(Karimnagar), వరంగల్(Warangal), ఖమ్మం జిల్లాల్లో కాలుష్యం ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. ఈ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు శుద్ధి చేయని వ్యర్థాలను నేరుగా నదిలోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. దీంతో బయోకెమికల్ ఆక్సిజ...