Tag: Bajaj Chetak EV 2025

Bajaj Chetak 2025 | బజాజ్ చేతక్ లైనప్ పూర్తి వివరాలు
Electric Vehicles

Bajaj Chetak 2025 | బజాజ్ చేతక్ లైనప్ పూర్తి వివరాలు

ధరలు, స్పెక్స్, రేంజ్, ఫీచర్ల మధ్య తేడాలు ఇవే! బజాజ్ ఆటో (Bajaj Auto) భారతదేశంలో చేతక్ (Cetak) సిరీస్ ను శ్రేణిని అప్ డేట్ చేసింది. చేతక్ 3001 అనే కొత్త బేస్ వేరియంట్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. బజాజ్ చేతక్ EV శ్రేణి ఇప్పుడు నాలుగు వేరియంట్‌లను కలిగి ఉంది. అవి 3001, 3503, 3502, 3501. అయితే బజాజ్ చేతక్ కొనాలని చూస్తున్న వారికి, ఏ వేరియంట్‌ను ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. చేతక్ లో వేరయంట్లలోని ఫీచర్లు, ఎక్స్ షోరూం ధరల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.. Bajaj Chetak 2005 వేరియంట్‌లు, బ్యాటరీ లక్షణాలు.. Bajaj Chetak 3001 అనేది చేతక్ శ్రేణిలో ఎంట్రీ-లెవల్ వేరియంట్, దీని ధర రూ. 99,900. చేతక్ 3001 వేరియంట్ 3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ నుంచి 127 కి.మీ. క్లెయిమ్డ్ రేంజ్‌ను అందిస్తుంది. ఛార్జ్ విషయానికొస్తే.. 3001 0–80% నుండి ఛార్జ్ కావడానికి దాదాపు 3 గంటల 5...