EV Sales | ఈ-స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్‌దే మళ్లీ అగ్రస్థానం.. మూడో స్థానంలో ఓలా..
EV Sales in May 2025 | ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టీవీఎస్ (TVS Motor Company) వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్ ఐక్యూబ్ కు మార్కెట్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇది హోసూర్ కు చెందిన తయారీదారు ఓలా వంటి ఇతర బ్రాండ్లను దుమ్ము దులిపి ముందంజ వేయడానికి ఈ ఐక్యూబ్ దోహదపడింది. మే 2025లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
EV Sales : మే 2025లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
TVS, మే 2025లో 24,560 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. TVS దాని EV పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కలిగి ఉంది అందులో మొదటిది iQube రెండోది X. వీటిలో రెండోది దాని అమ్మకాలు, డెలివరీల విషయంలో కొంత గందరగోళం నెలకొంది.TVS iQube కొన్ని రోజుల క్రితం ధర తగ్గింపుతో పాటు రిఫ్రెష్ చేసి కొత్తవేరియంట్ ను తీసుకొచ్చింది. ఇది కంపెనీకి మరింత లాభదాయకంగా మారింది.
రెండవ స్థానం...