Tag: 2025 EV Scooters India

Suzuki e Access స్కూటర్ రివ్యూ | ఛార్జింగ్, రేంజ్, పనితీరు, పూర్తి వివరాలు
Electric Vehicles

Suzuki e Access స్కూటర్ రివ్యూ | ఛార్జింగ్, రేంజ్, పనితీరు, పూర్తి వివరాలు

Suzuki e Access | సుజుకీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎలా ఉంది? ఎవ‌రికి స‌రిపోతుంది? భారతీయ EV మార్కెట్ లో ఆధిపత్యం కోసం పోటీ ఉధృతంగా సాగుతోంది. ఇప్పటివరకు EV మార్కెట్‌లో తమదైన ముద్ర వేయడానికి దేశీయ‌ బ్రాండ్‌లు తమలో తాము పోరాడుతుండ‌గా, 2025 లో మొదట హోండా యాక్టివా ఈవీ ప్రవేశించింది.. ఇప్పుడు సుజుకి e-యాక్సెస్ కూడా పోటీలోకి దిగింది. రెండు బ్రాండ్‌లు భారతదేశంపై పెద్ద ఎత్తున పందెం వేస్తున్నాయి. కాబట్టి e-యాక్సెస్ ICE యాక్సెస్ వలె ఆకట్టుకునేలా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. Suzuki e Access | ప‌నితీరు.. సుజుకి ఈ-యాక్సెస్ తో పనితీరులో రాజీ ప‌డ‌లేదు.. ఎందుకంటే టాప్ స్పీడ్ కంటే యూజబిలిటీపై ఎక్కువ దృష్టి పెట్టారు. దీనిలో 3 రైడ్ మోడ్‌లు ఉన్నాయి, ఎకో మోడ్‌ లో టాప్ స్పీడ్ 55 కి.మీ.కు పరిమితమ‌వుతుంది. తరువాత, రైడ్ మోడ్ A & B ఉంది. టాప్ స్పీడ్ 71 కి.మీ. A లో, మీరు రీజెన్ పొందుతారు. ...