Hero Vida VX2 | హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై 1న డ్యూయల్ వేరియంట్లతో విడుదల
హీరో మోటోకార్ప్ (Heromoto Corp) కంపెనీ విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ (Vida VX2 Electric Scooter)ను జూలై 1న విడుదల చేస్తోంది. రెండు వేరియంట్లలో వస్తున్న ఈ స్కూటర్ 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గత వ...